తెలుగు పర్యాయపదాలు పరీక్ష - Telugu Synonyms QuizVersion en ligne తెలుగు పర్యాయపదాలు - Telugu Synonyms par manatelugumaata 1 మదపుటేనుగు a చౌడోలు b ఉత్కటము c ఇధి d చాలకము 2 కుందేలు a అలిపకము b అధ్వగము c చెవులపిల్లి d యాజకము 3 గుఱ్ఱము a భషణము b అశ్వఖరజము c ఖేసరము d అశ్వము 4 గాడిద a గార్దభము b గండకము c దేనుక d వొమని 5 ఊపిరి a కదలిక b ఊష్మము c అసువులు d జన్యువు 6 ప్రాణము a అసుభృత్తు b అచేతనము c సత్త్వము d రేచకము 7 జీవితము a అతసము b చిరంజీవి c ఉపజీవిక d ఉజ్జీవనము 8 వృద్దురాలు a కలకంఠి b అబల c ఇందీవరాక్షి d మందాకిని 9 మెదడు a అర్మము b ఆననము c అంబకము d మస్తిష్కుము 10 చెవి a అంగిటిము b శూన c కుహరము d దాడకము 11 నాలుక a అధరోష్ఠము b స్మరాసవము c ఉపధ్మానము d జిహ్వ 12 నడుము a వలగ్నము b నాభి c రొండి d తుంటి 13 పుట్టుమచ్చ a కాలకము b అనరులు c కొంచు d కనువు 14 ఆకలి a సగమాకలి b ఇలువ c అశనాయ d ఆకొను 15 కల a హము b హృష్టీ c ప్రలాపము d నిశ 16 సంతోషము a అభిప్రీతి b అగుకాములు c రిష్టము d శుభము 17 నవ్వు a అటమట b అణకము c ఏలాటము d కేరింత 18 ఓదార్చు a కుసిలించు b అనునయించు c విచారించు d కుదియించు 19 అత్యాస a గార్ధ్యము b స్మరదీపి c d అభికాంక్ష 20 ప్రేమ a పరవశము b అర్ధించు c సంగము d అనురాగము